అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసద్దుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం అర్థరాత్రి నిర్మల్‌లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్‌లో ప్రచారానికి వెళ్లకుండా ఉంటే తనకు కాంగ్రెస్ నేతలు రూ.25 లక్షల ఇస్తామని ఆఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Published Tue, Nov 20 2018 4:07 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement