కూలిన కాంగ్రెస్ వేదిక నాయకులకు తప్పిన ప్రమాదం | Congress party leaders fall down from election stage | Sakshi
Sakshi News home page

కూలిన కాంగ్రెస్ వేదిక నాయకులకు తప్పిన ప్రమాదం

Published Fri, Oct 12 2018 7:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభావేదికపై కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేయడానికి ముందుకు వచ్చారు. అదే సమయంలో కార్యకర్తలు ఉత్సాహంతో విజయశాంతికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలని ముందుకు రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement