ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో నేరుగా డబ్బులు | congress will guarantee minimum income to every citizen, says Rahul | Sakshi
Sakshi News home page

ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో నేరుగా డబ్బులు

Published Sat, Mar 9 2019 8:13 PM | Last Updated on Wed, Mar 20 2024 4:07 PM

దేశంలోని పేద ప్రజలందరికీ కనీస ఆదాయం కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. శనివారం సాయంత్రం శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement