కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు | Cpngress MLAa Slams CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారు

Published Wed, Mar 14 2018 11:45 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

తన శాసనసభ సభ్యత్వాన్ని నేరుగా రద్దు చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేనని, ఒకవేళ ఆయన కూడా వేటుకే అంగీకరిస్తే తాము ఉప ఎన్నికకూ సిద్ధంమేనని ప్రకటించారు

Advertisement
 
Advertisement
 
Advertisement