పంజాబ్‌లో ఘోర ప్రమాదం; 15మంది మృతి | Crackers Burst In Tractor Leads To Death In Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఘోర ప్రమాదం; 15మంది మృతి

Published Sat, Feb 8 2020 9:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 పంజాబ్‌లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో తీసుకెళుతున్న బాణాసంచా ప్రమాదావశాత్తు పేలడంతో 15 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement