నెల రోజులపాటు టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు | Crore Membership is TRS Goal | Sakshi
Sakshi News home page

నెల రోజులపాటు టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

Published Tue, Jun 25 2019 8:06 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

అసెంబ్లీ ఎన్నికలు మొదలుకుని లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో నెలకొన్న రాజకీ య అనుకూలతలను ఆసరాగా చేసుకుని పార్టీ విస్తరణకు ఇదే అత్యంత అనువైన సమయమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి జూలై నెలాఖరు వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగించాలని నిర్ణయించారు. 2017లో చేపట్టిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement