చిత్తూరు జిల్లాలో ఇంజినీర్‌ దారుణ హత్య | Engineer murdered in Madanapalli | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఇంజినీర్‌ దారుణ హత్య

Published Sat, Feb 10 2018 12:59 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ ఇంజినీర్‌ను దుండగులు దారుణంగా హత్య చేసి ఇంటిని దోచుకున్నారు. మున్సిపాలిటీ ఇంజినీర్‌ రామనాధ (28)ను దుండగులు హత్య చేసి ఆయన మెడలోని చైన్ తోపాటు 4 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement