భవిష్యవాణి పేరుతో దొంగబాబా బురిడీ | fake baba cheating people in Hyderbad | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 28 2017 12:10 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

భవిష్య వాణి, పూజలు, హోమాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న నకిలీ స్వామీజీని రాచకొండ ఎస్‌ఓటీ, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రూ. 5 లక్షల నగదు, ఇన్నోవా కారు, 5 కేజీల వెండి, నకిలీ పిస్టల్, నకిలీ సీబీఐ ఐడీ కార్డును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement