బెజ్జింగివాడ అడవుల్లో ఎన్‌కౌంటర్ | Five Maoists Killed In Encounter In odisha | Sakshi
Sakshi News home page

బెజ్జింగివాడ అడవుల్లో ఎన్‌కౌంటర్

Published Mon, Nov 5 2018 3:42 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

ఒడిశాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మల్కాన్‌గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అళ్లూరుకోట, సన్యాసిగూడ గ్రామాల మధ్య ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులు కలిమెల ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తించారు. కీలక నేత రణ్ దేవ్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు.


 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement