ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం | Four killed in fire at renigunta pharma factory | Sakshi
Sakshi News home page

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

Nov 29 2017 6:42 PM | Updated on Mar 22 2024 11:22 AM

చిత్తూరు జిల్లా రేణిగుంట పారిశ్రామికవాడలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్లాది డ్రగ్స్‌ ఫార్మాటికల్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement