అర చేతిలో స్మార్ట్ ఫొన్.. అందరి జేబుల్లో సాధారణమైపోయింది. ఒకప్పటి బండ ఫొనుల్లా.. ఈ స్మార్ట్ ఫొన్‌ను కాపాడుకోలేకపోతున్నాం. దాని రక్షణ కోసం స్క్రిన్ గార్డ్, ప్యానెల్‌లు అని మార్కెట్లోకి ఎన్ని పుట్టుకొచ్చినా అవి మన ఫోన్లను రక్షించలేక పోతున్నాయి. గట్టిగా కిందపడ్డా.. కోపంగా.. చిరాకులో బండకు కొట్టినా 16 ముక్కలై.. పనికి రాకుండా పోతుంది.