మన దళాలు సత్తా చాటాయ్‌ : ఆజాద్‌ | Ghulam Nabi Azad Says We Have Appreciated Thee Efforts By The Forces | Sakshi
Sakshi News home page

మన దళాలు సత్తా చాటాయ్‌ : ఆజాద్‌

Published Tue, Feb 26 2019 7:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

 వైమానిక దాడులతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని  ఉగ్ర శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన దళాలను రాజకీయ పార్టీలు అభినందనల్లో ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం భారత సేనల సామర్ధ్యాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి సైన్యం చేపట్టే చర్యలను తాము ఎల్లప్పుడూ సమర్ధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement