ప్రియుని ఇంటి ఎదుట ప్రియురాలు నిరాహా దీక్ష చేపట్టిం ది. మండలంలోని బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లు శ్రీదేవి, పెసింగి బాలరాజు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెసింగు బాలరాజు పెళ్లి గురించి ప్రస్తావిస్తే ముఖం చాటేశాడని శ్రీదేవి గ్రామ పెద్దల మధ్య పెట్టింది.