ఆంధ్రప్రదేశ్‌లో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వగా.. గవర్నర్ నరసింహన్ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి అత్యంత సుందరంగా ముస్తాబైంది.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
Published Sat, Jan 26 2019 9:48 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement