‘అప్పుల్లో కూడా స్కాం చేసిన ఘనత చంద్రబాబుదే’ | GVL Narasimha Rao Fire On Chandrababu Over IT Raids | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 5:37 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

రాష్ట్రానికి చేసిన అప్పుల్లో కూడా స్కాం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని బీజేపీ నేత జీవిఎల్‌ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐటీ దాడులను కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలిన టీడీపీ అధినేత భావిస్తున్నాడని ఎద్దేవ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవిఎల్‌ మాట్లాడారు. ఏపీలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement