దక్షిణాది మహాసముద్ర జలాల్లో మొట్టమొదటిసారిగా సముద్రపు అరుదైన జీవి ఎనీప్నియాస్టీస్ ఎగ్జీమియాను కనుగొన్నామని ఆస్ట్రేలియా అంటార్కిటిక్ డివిజన్ తెలిపింది. అండర్‌వాటర్ కెమెరా టెక్నాలజీ ద్వారా తూర్పు అంటార్కిటికాలో ఈ అరుదైన జీవి ఉనికిని కనుగొన్నామని పేర్కొంది. హెడ్‌లెస్ చికెన్ మాన్‌స్టర్, స్పానిష్ డాన్సర్, హెడ్‌లెస్ చికెన్ ఫిష్‌గా పిలుచుకునే ఈ జీవిని మొదట మెక్సికో సింధుశాఖలో కనుగొన్నారు.
అరుదైన జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు
Published Wed, Oct 24 2018 10:52 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
Advertisement