రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్కడి వ్యవహారాలను గమనిస్తుంటే గుండె దహించుకుపోతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమ ముందుకు వస్తున్న అనేక కేసులను విచారిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవగతమవుతోందని తెలిపింది