ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో విచారణ | High Court trial On Telangana Final Voter List | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 5 2018 3:55 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ అవకతవకలపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరిస్తూ శుక్రవారమే పిటిషన్‌లు దాఖలు చేయాలని ఫిటిషనర్‌లకు సూచించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement