నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని చూపించారు. అభిమానిపై మరోసారి చేయి చేసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం బోయపేటలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కారక్రమంలో నియోజక వర్గ సమస్యలపై బాలకృష్ణను అడుగడుగునా జనం నిలదీశారు.
Published Tue, Oct 3 2017 1:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
Advertisement