ప్రాణాలు పోయినా పర్వాలేదు | Horrible Chain Snatching Robberies in Chennai | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 13 2018 1:07 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

చెయిన్‌ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. ప్రాణాలు పోయిన ఫర్వాలేదనుకుని ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే చెన్నై నగర పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోగా.. ఆ వీడియోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం స్థానికుల్లో భయాందోళలకు గురిచేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement