నగరంలోని ఖైరతాబాద్‌లో హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతాబాద్-నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్-పంజాగుట్ట వరకూ వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్
Published Mon, May 14 2018 12:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
Advertisement