తల్వార్లతో విన్యాసంలో అపశృతి | hyderabad : minor dies in wedding baraat | Sakshi
Sakshi News home page

తల్వార్లతో విన్యాసంలో అపశృతి

Jan 8 2018 11:02 AM | Updated on Mar 22 2024 11:03 AM

పెండ్లి బరాత్‌లో తల్వార్లతో విన్యాసాలు (మర్ఫా డాన్స్‌) చేసిన మైనర్లు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement