కత్తుల రవి విషయంలో పోలీసుల ఓవరాక్షన్ | I Did Not Do Anything Wrong Said By YSRCP Leader Kathula Ravi | Sakshi
Sakshi News home page

కత్తుల రవి విషయంలో పోలీసుల ఓవరాక్షన్

Feb 22 2019 7:10 AM | Updated on Mar 22 2024 10:49 AM

వైఎస్సార్‌సీపీ నేత కత్తుల రవికుమార్‌కు సొంత పూచీకత్తుపై ఏలూరు రెండవ అదనపు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు చేయకుండా ఆయన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వైఎస్సార్‌సీపీ నేత రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెల్సిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement