ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది | Iranian teenager arrested over Instagram video, women dance on streets to protest | Sakshi

ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది

Published Wed, Jul 11 2018 7:02 PM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

ఇరాన్‌లో ఇటీవల 18 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి మేదేహ్‌ హోజాబ్రి తాను డ్యాన్స్‌ చేసిన వీడియోలను ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో అప్‌లోడ్‌ చేసినందుకు ఇరాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది. టీనేజ్‌ అమ్మాయి అరెస్ట్‌ను నిరసిస్తూ ఇరానీ మహిళలు ఇళ్లలో వీధి కూడళ్లలో డ్యాన్స్‌ చేస్తున్నారు. వాటి వీడియోలను ‘డాన్సింగ్‌ఈజ్‌నాట్‌క్రైమ్‌’, డాన్సింగ్‌టుఫ్రీడమ్‌’ హాష్‌ ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement