తల్లి, కొడుకు అనుమానాస్పద మృతి | Jubli hills, Two died Due To Smoke | Sakshi
Sakshi News home page

తల్లి, కొడుకు అనుమానాస్పద మృతి

Published Wed, Dec 19 2018 7:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

జూబ్లిహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో తల్లి, కొడుకు మృతి చెందారు. చలి వేస్తుందని ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్న తల్లీకుమారుడు ఇళ్లంతా పొగ నిండుకుని ఊపిరాడక మృతి చెందారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement