దేశమంతటా తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటక ఓటర్లు ఈసారి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా హంగ్ ఫలితాలు వెలువరించే అవకాశముందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి.
Published Sat, May 12 2018 7:28 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement