కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కిస్త్వర్ జిల్లా కేంద్రంలో తమ దుకాణం నుంచి గురువారం రాత్రి ఇంటికి వెళుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్, అతని సోదరుడు అజిత్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు.
Published Fri, Nov 2 2018 6:21 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM