నాటా సభలకు హాజరైన వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని ఘనంగా సత్కరించారు. పిలిచిన వెంటనే.. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతిని శాలువా కప్పి సత్కరించారు.
Published Thu, Jul 12 2018 8:46 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM