బస్సు ప్రమాదం: జగిత్యాల ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు! | Kondagattu bus accident Updates | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 5:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఘాట్‌ రోడ్డులో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో  వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. కొండగట్టు ఘాట్‌ రోడ్డులోయలో పడిపోవడంతో ఈ ప్రదేశంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement