బద్ధశత్రువులు కరచాలనం చేశారు | Kumaraswamy sworn in-Anti BJP Parties Came Onto One Dies | Sakshi
Sakshi News home page

బద్ధశత్రువులు కరచాలనం చేశారు

Published Wed, May 23 2018 7:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM

సైద్ధాంతిక విబేధాలను పక్కనపెట్టిమరీ బద్ధశత్రువులు కరచాలనం చేశారు.. ఉమ్మడి శత్రువును ఎలా ఢీకొట్టాలో గుసగుసలాడుతూ వ్యాహాలు పంచుకున్నారు. వారిలో కొందరు అవకాశవాదులూ ఉన్నారు.. ఏదైదేనేం.. మొత్తానికి ఒక్కటిగా చేతులు పైకిలేపారు.. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ ప్రాంగణం నుంచి ఉమ్మడిగా సమర శంఖారావం పూరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement