కర్నూల్: భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త | Kurnool- Husband Attacked On Wife | Sakshi
Sakshi News home page

కర్నూల్: భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త

Published Thu, Jun 7 2018 2:46 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నఓ ప్రబుద్ధుడు ఆమెపై వికృత చేష్టలకు దిగాడు. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేగింది. కృష్ణగిరిలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement