సీఎం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల మధ్య సమరం.. | lieutenant governor kiran bedi says all details in raj niwas website | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 11:44 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి ఏ మాత్రం తగ్గడం లేదు. తన మీద పాలకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక, ప్రభుత్వం నుంచి రాజ్‌ నివాస్‌కు వచ్చే అన్ని రకాల ఫైల్స్, అందులోని వివరాలు, ఆమోద ముద్ర వరకు ప్రజలకు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. అన్ని విషయాల్ని బహిర్గతం చేస్తామంటూ రాజ్‌నివాస్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రకటించడం విశేషం

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement