నవీ ముంబైలోని ఉరాన్ ఓఎన్‌జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం ఐదుగురు మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
Sep 3 2019 10:38 AM | Updated on Mar 20 2024 5:25 PM