నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాలకొండయ్య | Malakondaiah is new Andhra Pradesh police cheif | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 31 2017 4:19 PM | Last Updated on Wed, Mar 20 2024 12:05 PM

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ పదవికి ఉద్యోగ విరమణ చేసిన నండూరి సాంబశివరావు ఆదివారం భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త డీజీపీగా డా.ఎం.మాలకొండయ్య ఛార్జ్ తీసుకున్నారు. ఆరు నెలల పాటు మాలకొండయ్య డీజీపీగా కొనసాగనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement