దాబాలో రూ.200 బిల్లు విషయంలో తగాదా ఏర్పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. కొండాపూర్ మండలం తెర్పోల్‌కి చెందిన షాకిర్ మియా(45), చాకలి రాములు, గంగ్యా నర్సింలు పెద్దాపూర్‌లో సిమెంట్ రింగులు కొనుగోలు చేసి, వాటిని వాహనంలో గ్రామానికి తీసుకెళ్తున్నారు.