తాగిన మత్తులో బతికున్న కోడిని.. | Man eats Hen alive after getting drunk in mahabubabad district | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 4:21 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

మద్యం తాగిన మత్తులో కొంతమంది దారుణాలకు తెగబడుతుంటారు. ఇంకొంతమంది జుగుప్సాకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కేసముద్రంలో ఓ యువకుడు మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు పీకలదాకా మద్యం తాగారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement