350 కేజీల నాణేలతో ఐఫోన్‌ | Man goes to buy iPhone XS with bathtub full of coins | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 15 2018 8:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

ఈ ఐఫోన్‌ను కొనడానికి అతడు లక్ష రష్యన్‌ రూబెల్స్‌ను (రూ. 1,08,000) నాణేల రూపంలో సేకరించాడు. అలా సేకరించిన కాయిన్స్‌ అన్నింటినీ బాత్‌టబ్‌లో కుమ్మరించాడు. దీంతో ఆ బాత్‌టబ్‌ బరువు 350 కేజీలకు చేరింది. స్నేహితుల సాయంలో దాన్ని కారులో పెట్టించి ఆపిల్‌ ఉత్పత్తులను అమ్మే ప్రముఖ షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లాడు.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement