సీఈవో రాబిన్‌ లీకి చేదు అనుభవం | Man pours water on Baidu CEO at AI conference | Sakshi
Sakshi News home page

సీఈవో రాబిన్‌ లీకి చేదు అనుభవం

Published Thu, Jul 4 2019 8:58 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం బైడు సీఈవో రాబిన్‌ లీకి చేదు అనుభవం ఎదురైంది. బైడు సంస్థ వార్షిక సదస్సులో భాగంగా ఆయన వేదిక మీద మాట్లాడుతుండగా.. ఒక వ్యక్తి ఆకస్మికంగా వేదిక మీదకు వచ్చి.. బాటిల్‌లోని నీళ్లను ఆయన నెత్తిమీద గుమ్మరించాడు. ఈ హఠాత్‌ పరిణామంతో కంగుతిన్న రాబిన్‌ లీ.. ‘నీ సమస్య ఏందోయ్‌’ అంటూ ఆ వ్యక్తి మీద కేకలు వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement