‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’ | Merugu Nagarjuna Slams On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’

Published Mon, Feb 3 2020 3:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ఎంపీ నందిగం సురేష్‌పై పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ దాడి చేయించిందని.. దాడికి చంద్రబాబునాయుడు, లోకేష్‌ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తుంటే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement