రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తార్నాకలోని ఐఐసీటీలో శనివారం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
Apr 28 2018 9:06 PM | Updated on Mar 20 2024 3:31 PM