సమగ్రాభివృద్ధే సీఎం జగన్‌ సంకల్పం.. | Minister Mopidevi Venkata Ramana Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధే సీఎం జగన్‌ సంకల్పం..

Published Mon, Jan 27 2020 4:46 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మండలి మారిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన విధానాలు వలనే మండలి అప్రతిష్ట పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement