నగరంలోని ఎస్సార్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
Published Sun, Dec 3 2017 10:42 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement