తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్‌లో ఉందని, కాబట్టి దివంగత నేత ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ రావాల్సిందేనని, ఎన్ని పనులున్నా బాబు రావాలని అన్నారు