‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’ | MP K Keshava Rao speech at TRS Plenary Meet | Sakshi
Sakshi News home page

‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’

Published Fri, Apr 27 2018 1:03 PM | Last Updated on Wed, Mar 20 2024 3:31 PM

 దేశ రాజకీయాల్లో సమూల మార్పు రావాలని రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీలో ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’ అనే మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్లీనరీ ద్వారా నూతక శకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 14 సంవత్సరాల పాటు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఏర్పడిదంటే కారణం కేసీఆరేనని కొనియాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement