‘చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’ | MP Vijaya Sai Reddy says  Reservations in legislatures for womens  | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 1:37 PM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో మహిళలపై చర్చ జరిగింది. ఈ చర్చలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..  మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement