అధికార పార్టీ అండదండలతో కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. బిల్లు చేయలేదన్న కోపాన్ని కాంట్రాక్టర్ ఓ డీఈపై చూపించాడు. సోమవారం రాత్రి నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే బూటుకాలితో డీఈని కొట్టడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప అండదండలతోనే కాంట్రాక్టర్ రెచ్చిపోయారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Published Tue, Dec 5 2017 10:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:00 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement