30న ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం | Narendra Modi To Take Oath as PM On May 30 | Sakshi
Sakshi News home page

30న ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం

Published Sun, May 26 2019 6:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి గద్దెనెక్కనున్నారు. మే 30వ తేదీ రాత్రి 7 గంటలకు ఆయన ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పలువురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌...మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే నరేంద్ర మోదీ ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement