కొడుకులు లేకపోవటంతో తన కోరికను మీరే తీర్చాలంటూ తన నలుగురు కూతుళ్లను కోరాడు ఆ తండ్రి. దాన్ని బాధ్యతగా స్వీకరించిన వాళ్లు అది నెరవేర్చగా.. వాళ్లు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు. ఇంతకీ అంతగా వైరల్ అయ్యేలా వాళ్లు ఏం చేశారో చూడండి...