టీడీపీకి కాంగ్రెస్‌తో చెలిమి మంచిది కాదు | Not Good For TDP With Congress Says Kambhampati Haribabu | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 28 2018 8:22 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది కాంగ్రెస్‌కు మేలు చేసినట్లవుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కి టీడీపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పార్టీలు మోదీని విమర్శిస్తున్నాయని, వారితో చంద్రబాబు ఎలా చేతులు కలుపుతారని హరిబాబు ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement