సభ నిరవధికంగా వాయిదా వేస్తే.. ఎంపీల రాజీనామా | Opposition Leader YS Jagan decision in the Parliamentary party meeting | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 27 2018 7:33 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 పార్లమెంట్‌ సమావేశాలు ఎప్పుడు నిరవధికంగా వాయిదాపడ్డా.. ఆ మరుక్షణమే స్పీకర్‌ ఫార్మాట్‌లో తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు కూడా తమతో కలసి వచ్చి రాజీనామాలు చేయాలని కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement